విశాఖ నగరంలో యువత ఖరీదైన బైకులపై కంపెనీ వారు ఇచ్చిన సైలెన్సర్లను తీసేసి, ఎక్కువ శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చుతున్నారు. ఈ చర్యలు నగరవాసులకు కష్టం కలిగిస్తూనే వాయు కాలుష్యాన్ని కూడా పెంచుతున్నాయి.
Some results have been hidden because they may be inaccessible to you